గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 19 జూన్ 2017 (20:41 IST)

ప్రియుడు కోహ్లి చెత్త ప్రదర్శన... ప్రేయసి అనుష్క శర్మ ఏం చేస్తుందో తెలుసా?(వీడియో)

విరాట్ కోహ్లి గురించి ఇప్పుడు చర్చలు విపరీతంగా జరిగిపోతున్నాయి. కోహ్లి ఆట తీరు దగ్గర్నుంచి నిన్నటి ఆటలో అతను చేసిన తప్పులు గురించి చర్చలే చర్చలు. ఐతే కోహ్లి చేసిన తప్పులు గురించి అంతా ఇలా మాట్లాడుతుంటే కోహ్లి ప్రేయసి అనుష్క శర్మ ఏం చేస్తుందీ...?

అదేమీ పట్టనట్లు చక్కగా ఆగస్టు నెలలో తను నటించిన చిత్రం ప్రొమో గురించి ట్వీట్లు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. మొత్తమ్మీద మ్యాచ్ పోయిన బాధ కోహ్లికి గానీ అతడి ప్రేయసికి గానీ లేనట్లే వుంది. ఇక కోహ్లి ఫైనల్ మ్యాచుల్లో చెత్త రికార్డులు ఏమిటో ఒక్కసారి చూడండి మరి.