Daily Horoscope
✕

ధోనీని అనుకరిస్తూ డాన్స్ చేసిన 'శ్యామ్‌'.. వీడియో వైరల్

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ఆయనకే చెల్లుతుంది. తాజాగా ధోనీ డాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Written By pnr
Updated: శుక్రవారం, 6 అక్టోబరు 2017 (13:15 IST)
భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఏం పని చేసినా అది సంచలనమే. పైగా, అలాంటి పనులు చేయడం ఆయనకే చెల్లుతుంది. తాజాగా ధోనీ డాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ డాన్స్ చేసింది కూడా శ్యామ్‌తో కలిసి. సాధారణంగా మైదానంలోనే కాకుండా, మైదానం వెలుపల కూడా ధోనీ ఎంతో కూల్‌గా ఉంటాడు. ఇతగాడికి పెంపుడు జంతువులన్నా, మోటార్ బైక్‌లన్న అమితమైన ఇష్టం. 
 
ఈ విషయం మరోమారు ఇపుడు నిరూపితమైంది. త‌మ పెంపుడు కుక్క 'శామ్‌'తో ధోనీ ఆడుతున్న వీడియోను ఆయ‌న భార్య సాక్షి త‌న ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసింది. 'బెల్జియ‌న్ మాలినోయిస్ జాతికి చెందిన శామ్ అనుక‌రించే టాలెంట్' అని సాక్షి పోస్ట్ రాసింది. ఆమె చెప్పిన‌ట్లుగానే ఈ వీడియోలో ధోనీని శామ్ అనుక‌రించ‌డం చూడొచ్చు. ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ విజ‌యం త‌ర్వాత ఇంట్లో సేద‌తీరుతున్న ధోనీ ఇటీవ‌ల త‌మ ఇంటికి బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్‌ను ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. 

 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Cyclone Threat: అర్నాబ్ తుఫాను.. తెలంగాణ జిల్లాలకు రెడ్ అలెర్ట్

పాకిస్థాన్ వల్లే కాశ్మీరీలు ప్రాణాలతో ఉన్నారు : ఫరూక్ అబ్దుల్లా

మీసంతో పుట్టిన పసికందు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో (video)

పంజాబ్‌లో కారు బీభత్సం : టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

షాపులో కూర్చుని వున్న మనిషిని హత్తుకున్న కోతి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

బలహీన పురుషుడి సంతోషం కోసం మహిళను అణిచివేస్తారా? ఉపాసన ప్రశ్న

Fauzi File Number 25: సోల్జర్‌ ఫౌజీ గా సరికొత్త శకం క్రియేట్ చేసిన రెబల్ ప్రభాస్ ఎలా?

Singha Update: ఆకట్టుకునే గోపీచంద్ జంగిల్ పోస్టర్లతో సింగా చిత్రం సగభాగం పూర్తి

Vijay Deverakondaఫ రణబాలి నా జీవితానికి అర్థాన్నిచ్చింది, రాయలసీమ రుణం తీర్చుకున్నా -విజయ్ దేవరకొండ

Trivikram: నాకు, వెంకటేష్ కి కూడా AK47 కథ ఫస్ట్ అటెంప్ట్.: త్రివిక్రమ్ శ్రీనివాస్

తర్వాతి కథనం
Show comments