Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

22022022.. ఈ రోజు తేదీ.. మరలా రావటానికి వందేళ్లు!

Written By సెల్వి
Updated: మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (15:25 IST)
22022022
22022022 ఈ రోజు తేదీ..  ఈ తేదీ మరలా వచ్చేందుకు వంద సంవత్సరాలు పడుతుంది. ఈ శతాబ్ధంలో ప్రస్తుతం వున్నవారెవ్వరూ వుండరు.

ఈ అద్భుతమైన రోజున మంచి పని చేయండి. తద్వారా చరిత్రలో నిలిపోతారని నిపుణులు అంటున్నారు. లేకుంటే ఓ విలువైన వస్తువును కొనుగోలు చేయండని వారు చెప్తున్నారు. 
 
మీరు ఈ తేదీని 22/02/2022 యథాతథంగా చదివినట్లయితే, మళ్లీ వెనుకకు చదివినా ఒక అర్థం వస్తుంది. దీనిని పాలిండ్రోమ్ అంటారు.

ఏదైనా నిఘంటువును పరిశీలిస్తే, అవి ఎడమ నుండి కుడికి లేదా ఎడమవైపుకు చదివినప్పటికీ ఒకే విధంగా ఉండే సాధారణ పదాలను ఇస్తుంది.

అన్నీ చూడండి

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా హీరో కుమార్తె

నేను చేసిన 6 నిమిషాల నవరసాల సీన్ హైలైట్ గా నిలుస్తుంది - నరేష్ విజయ కృష్ణ

Kajal Chowdary: గోల్డ్ స్పాట్ మూవీ ఫస్ట్ సింగిల్ పరిచయమే. రిలీజ్

జై జాస్తి, మేధ మేక హీరో హీరోయిన్‌లుగా మైత్రీ ఇన్ లవ్ ప్రారంభం

Deva Katta: వ‌ర్షాలు ప‌డితే వ‌జ్రాలు దొరుకుతాయనే కథ తో జో జో’ కాష‌న్ 1 చిత్రం

తర్వాతి కథనం
Show comments