Daily Horoscope
✕

నరకచతుర్దశినాడు.. ఏ దిశలో దీపం వెలిగించాలి?

Updated: సోమవారం, 5 నవంబరు 2018 (18:33 IST)
నరకచతుర్దశినాడు.. దక్షిణ దిక్కుకేసి దీపాలను వెలిగించాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. దక్షిణం యమస్థానం, కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెబుతారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని విశ్వాసం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతలను నరకలోకం నుంచి స్వర్గాన్ని చేరవేర్చినవారవుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. 
 
దీపావళి ప్రేతచతుర్దశి అనే పేరు కూడా వుంది. అందుకే పితృదేవతలను పూజించే దిశగా దక్షిణం వైపు దీపమెట్టాలని పండితులు చెప్తున్నారు. ఏ స్థాయిలో వున్నా.. నరకచతుర్దశి నాడు తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకునే అవకాశమే ఈ దక్షిణ దీపమని వారు అంటున్నారు. 
 
నరకచతుర్దశినాడు చేసుకునే పిండివంటలలో నువ్వులు కూడా చేర్చుకోవడం ముఖ్యం. నువ్వుల శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహారపదార్థాలు, శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి.

అన్నీ చూడండి

పోలవరం సాగునీటి ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు

ముందుచూపుతో వ్యవహరించడం మంచిది.. సీజేపీ నాయకులను అరెస్టుపై జగన్ కామెంట్స్

జనసేన పార్టీలో వంగవీటి రాధా... విజయవాడ మేయర్ అభ్యర్థి?

వివేకా హత్య కేసులో ఈడీ విచారణ - నేడు అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదా?

మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసు - మృతుడి భార్య - ప్రియుడికి మరణశిక్ష

అన్నీ చూడండి

15-10-2026 గురువారం నాటి రాశి ఫలాలు.. ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది...

14-10-2026.. బుధవారం మీ రాశి ఫలాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త..

Navratri Akhand Jyothi: నవరాత్రులు.. అఖండ జ్యోతిని ఎందుకు వెలిగించాలి.. ప్రయోజనాలేంటి?

13-10-2026 నాటి రాశి ఫలాలు - ధన సంబంధిత విషయాల్లో క్రమశిక్షణ అవసరం

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

తర్వాతి కథనం
Show comments