గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

సిహెచ్
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (20:16 IST)
గుండె పోటు. ఈ సమస్యతో ఇటీవలి కాలంలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. గుండె పోటు వచ్చే ముందు 8 హెచ్చరిక సంకేతాలు ముందుగా కనబడతాయి అంటున్నారు వైద్యులు. అవేమిటో తెలుసుకుందాము.
 
8 గంటల పాటు నిద్రపోయినా ఇంకా అలసిపోయినట్లు వుండటం
గుండెలలో మంటగా, ఎసిడిటీ నిరంతరంగా కొనసాగటం
ఎడమ చేయి, ఎడమ భుజం, మెడ నొప్పిగా వుండటం
లో బీపీ, మత్తుగా వున్నట్లు అనిపించడం, తల తిరగడం వంటివి వుండటం
కొంచెం ఆహారం తిన్న వెంటనే కడుపు నిండిపోయిన భావన కలగడం
గుండెల్లో భారంగా అనిపించడం, ఏదో బరువు పెట్టినట్లు అనిపించడం.
విశ్రాంతి లేనట్లుగానూ, చిన్నచిన్న విషయాలకే తీవ్ర అసహనం కలగడం
చేతులు కాళ్లు చల్లబడి పోతుండటం వంటివి గుండెపోటు వచ్చే ముందు చిహ్నాలుగా చెప్తారు.

అన్నీ చూడండి

గిరిజన గ్రామంలో తాగు నీటి కొరత.. ఖాళీ బిందెలతో మహిళల నిరసన

ఉత్తరాదిన కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. ముంబైలో మూడు రోజుల వర్షానికి నలుగురు మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

Hyderabad: ఆర్మీ ఆఫీసర్‌ అని మోసం.. డబ్బు గుంజేసిన హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్ నగరంలో ఘరానా మోసం.. మటన్ పేరుతో గొడ్డు మాంసం విక్రయం

అన్నీ చూడండి

కామాఖ్య నుంచి హార్ట్ ఫుల్ మెలోడీ ఏముందో ఏమో సాంగ్ రిలీజ్

జయకృష్ణ ఘట్టమనేని శ్రీనివాస మంగాపురం విడుదల తేదీ ఖరారు

ఫస్ట్ డే నాగ బంధం, రావు బహదూర్ ఓపెనింగ్స్ రిపోర్ట్

Samantha recored: మా ఇంటి బంగారం తో బాక్సాఫీస్ రికార్డును అధిగమించిన సమంత రూత్ ప్రభు

Ntr: అఖిల్ అక్కినేని 'లనిన్ ట్రైలర్‌కు టాలీవుడ్ తారల మద్దతు

తర్వాతి కథనం
Show comments