గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2024 (14:26 IST)

Black Tea బ్లాక్ టీ తాగితే 6 ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

black tea
6 health benefits of drinking black tea బ్లాక్ టీ. ఈ బ్లాక్ టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీ రకం. ఈ టీని తాగితే పలు ఆరోగ్య ప్రయోజనాలు వుండటంతో చాలామంది సాధారణ టీకి బదులుగా దీన్ని తాగుతున్నారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
బ్లాక్ టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా వుంటుంది, హార్ట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరంలో చెడు కొవ్వును తగ్గించడంలో దోహదపడుతుంది.
రక్తపోటును తగ్గించడంలో బ్లాక్ టీ ఉపయోగపడుతుంది.
బ్లాక్ టీ తాగుతుంటే కంటి దృష్టి మెరుగుపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.