జ్ఞాపకశక్తికి, జ్ఞానానికి బఠాణీలు

మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:46 IST)
బఠాణీలు జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి, జ్ఞానాన్ని బలోపేతం చేయడాని, మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అద్భుతమైన రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు ఉన్నాయి. బఠాణీల్లో విటమిన్ కె శాతం ఎక్కువగా లభ్యమవుతుంది. ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం. అల్జీమర్స్, ఆర్థ్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు ఇది తోడ్పడుతుంది.

 
బఠాణీల్లో ఆల్ఫాలినోలిక్ ఆమ్లాల రూపంలో ఓమెగా- 3, ఆమ్లాలు ఓమేగా 6-ఫ్యాటీ ఆమ్లాలు లభ్యమవుతాయి. వీటిల్లో ఉండే కౌమెస్ట్రాల్ అనే పాలీఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుందని తేలింది. బఠాణీల గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా వుంటుంది.

 
ప్రోటీన్లు, పీచు పదార్థం ఎక్కువగా వుండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర చేరకుండా వుంటుంది. కనుకనే ఈ బఠాణీలను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చూచిస్తుంటారు. బఠాణీల్లో పైటోస్టెరాల్స్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. ఇంకా తాజా బఠాణీల్లో విటమిన్- సి వుంటుంది. ఇది మంచి యాంటీఆక్సిడెంటుగా పనిచేస్తూ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

అన్నీ చూడండి

అమరావతిపై విషం చిమ్మడమే గొడ్డలి పార్టీ విధానం : నక్కా ఆనందబాబు

వియత్నానం పడవ ప్రమాద మృతులను స్వస్థలాలకు తరలించండి : ఏపీ సీఎం చంద్రబాబు

కర్నాటక రవాణా శాఖామంత్రికి షాకిచ్చిన కండక్టర్

ముద్దుల్లో ఏకంగా ప్రపంచ రికార్డును నెలకొల్పిన బ్రెజిల్ ప్రేమజంట

నాన్న, నాన్నమ్మ ప్రవర్తన నచ్చలేదు.. అందుకే చనిపోతున్నా... విద్యార్థిని ఆత్మహత్య

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments