Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్ట దగ్గర కొవ్వు కరిగించే దాల్చిన చెక్క ప్రయోజనాలు

Written By సిహెచ్
Updated: గురువారం, 1 జనవరి 2026 (13:38 IST)
దాల్చిన చెక్క. వంట ఇంటిలో వుండే మసాలా దినుసుల్లో ఇది ఒకటి. దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాము.
 
పొట్ట దగ్గర కొవ్వును కరిగించాలంటే కప్పు నీటిని వేడిచేసి అందులో అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి చల్లబరిచి దానికి తేనె కలిపి తీసుకుంటుండాలి.
దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చేస్తుంది.
జీవక్రియను వేగవంతం చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దాల్చిన చెక్క, శొంఠి, ఏలుకలు, సైంధవ లవణ చూర్ణాలను గోరువెచ్చని నీటితో తాగుతుంటే అజీర్ణం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
దాల్చిన చెక్క, పసుపు, పొడపత్రి, నల్లజీలకర్ర చూర్ణాలను సమానంగా కలిపి పెట్టుకోవాలి.
అరచెంచా పొడిని పావు గ్లాసు నీరు లేదా పాలల్లో కలిపి తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.
గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి.
మొటిమలు సమస్య తగ్గేందుకు ఒక భాగం దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments