Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరగడుపున నెయ్యి తాగితే..?

Written By సందీప్
Updated: మంగళవారం, 2 జులై 2019 (12:26 IST)
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీలు త్రాగే అలవాటు ఉంటుంది. అది లేనిదే బెడ్ మీద నుండి లేవరు. కానీ ఈ అలవాటు అంత మంచిది కాదు. టీ కాఫీలకు బదులుగా ఉదయం లేవగానే పరగడుపున రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి త్రాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. నెయ్యి తింటే బరువు పెరుగుతారని చాలా మంది భావిస్తారు. కానీ దీనిలో ఎంత మాత్రం నిజం లేదు. 
 
నెయ్యిలో ఉండే కొవ్వు పదార్థాలు మనకు మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. ఉదయం పరగడుపున నెయ్యి తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శుభ్రమవుతుంది. మలబద్ధకం సమస్య ఉండదు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. 
 
నెయ్యి తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఆకలి మందగించిన వారు ఉదయాన్నే పరగడుపున నెయ్యి తాగడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. అల్సర్‌తో బాధపడుతున్న వారు ఉదయాన్నే నెయ్యి తాగడం మంచిది.

అన్నీ చూడండి

రేపు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

సెప్టెంబర్ 13న తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందో తెలుసా?

ఒక్కరోజు బిల్లు కట్టకపోయినా కట్ చేస్తున్నారుగా, కనెక్టివిటీ సరిగా లేదని జియో టెక్నీషియన్‌ని కట్టేసారు, వీడియో

ఏఐ డ్యాన్స్ వీడియో చూసి ఆశ్చర్యపోయిన కేరళ సీఎం .. విజయ్ కంటే నేనే బెస్ట్ డ్యాన్సరంటూ... (వీడియో)

లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు - 'ఢీ-10 డ్యాన్స్' షో విజేత అరెస్టు

అన్నీ చూడండి

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

Deepti Ghanta: నితిన్, దీప్తి గంట చిత్రం అలియాస్ రుక్మిణీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

తర్వాతి కథనం
Show comments