శనివారం, 30 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : మంగళవారం, 20 సెప్టెంబరు 2022 (23:06 IST)

ద్రాక్ష తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? (వీడియో)

అన్ని రకాల ద్రాక్షలో పోషకాలు, ముఖ్యంగా ఖనిజాలు- విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వాస్తవానికి, ఆరోగ్య అంశాల పరంగా, నల్ల ద్రాక్ష అత్యంత పోషకమైనదిగా చెపుతారు. చాలామంది ఆరోగ్య నిపుణులు ఎరుపు ద్రాక్షతో పోలిస్తే నల్ల ద్రాక్షను సిఫార్సు చేస్తారు. ద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.

 
1. రోగనిరోధక వ్యవస్థకు సహాయపడుతుంది.
2. క్యాన్సర్‌ను నివారిస్తుంది.
3. రక్తపోటును తగ్గిస్తుంది.
4. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
5. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
6. మధుమేహం రాకుండా కాపాడుతుంది.
7. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
8. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.