ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2024 (22:47 IST)

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

queen of fruit
పండ్లలో రారాజు అంటే మామిడి పండ్లను చెబుతారు. ఐతే పండ్లలో పండ్ల రాణి కూడా వున్నది. ఈ పండ్లు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
క్వీన్ ఆఫ్ ఫ్రూట్ లేదా మాంగోస్టీన్ తింటుంటే సాధారణ జలుబు, ఫ్లూ, క్యాన్సర్ ప్రమాదం, గుండె రుగ్మతలతో పాటు వివిధ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి.
మాంగోస్టీన్‌లో సమృద్ధిగా లభించే విటమిన్ సి వల్ల మెరుగైన రోగనిరోధక వ్యవస్థ శరీరానికి చేకూరుతుంది.
రుతుక్రమ సమస్యలను దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.
చర్మ సంరక్షణను పెంచుతుంది.
మాంగోస్టీన్ శరీర బరువు తగ్గించడంలో సహాయపడుతుంది, ఈ పండులో కేలరీలు తక్కువగా ఉంటాయి