1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 19 జూన్ 2024 (23:35 IST)

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

Grapes
కిడ్నీలు. మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కిడ్నీ ఒకటి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఈ క్రింది చిట్కాలను పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
నిమ్మకాయ నీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది మీ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఎర్ర ద్రాక్షలో విటమిన్ బి6, ఎ ఉన్నాయి, ఇవి మూత్రపిండాలను శుభ్రంగా ఉంచుతాయి.
కొత్తిమీర మూత్రపిండాలకు చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది, కొత్తిమీర నీటిని తీసుకోవచ్చు.
కిడ్నీని శుభ్రం చేయడానికి రెడ్ క్యాప్సికమ్ బెస్ట్ ఆప్షన్.
కిడ్నీలా కనిపించే రాజ్మా కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
డాండెలైన్ రూట్ నుండి తయారైన టీ తీసుకోవడం వల్ల కిడ్నీలు శుభ్రపడతాయి.
ఖర్జూరాలను రోజంతా నీళ్లలో నానబెట్టి తింటే కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి.