Festival Posters
✕

పుదీనా వాటర్ తాగడం మంచిదేనా?

Written By సిహెచ్
Updated: శనివారం, 6 మార్చి 2021 (20:00 IST)
సోడా లేదా చక్కెర పానీయాలకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నట్లయితే, పుదీనా నీరు అద్భుతమైన పరిష్కారం. పుదీనా నీరు ఒక సాధారణ, రిఫ్రెష్ పానీయం. వేసవిలో ఇది గణనీయమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో చక్కెర లేదు, కెఫిన్ లేదు, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.
 
పుదీనా ఆకులను వేడి నీటిలో నింపి, ఆపై మీకు ఇష్టమైన ఉష్ణోగ్రతకు చల్లబరచడం ద్వారా ఇంట్లో పుదీనా నీరు తయారు చేసుకోవచ్చు. పుదీనా టీ, సాస్, డెజర్ట్స్ తదితరాలన్నిటిలోనూ ఒక పదార్ధంగా ప్రసిద్ది చెందింది. 
 
పుదీనా నీరు త్రాగటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. పావు కప్పు తాజా పుదీనాతో చేసిన పుదీనా నీటిలో 12 కేలరీలుంటాయి. ప్రోటీన్, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, 
ఫైబర్, చక్కెర అస్సలు వుండవు. ఐతే సోడియం 8 మిల్లీ గ్రాములుంటుంది.

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఇనుము, మాంగనీస్, ఫోలేట్, విటమిన్ ఎ వంటి వాటికి అద్భుతమైన మూలం. విటమిన్ ఎ కంటిశుక్లం, విరేచనాలు, మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది.

అన్నీ చూడండి

తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. గత 24 గంటల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

వైజాగ్ స్టీల్ సిటీ కాస్త సిలికాన్ సిటీగా మారుతోంది : కేంద్ర మంత్రి పియూష్ గోయల్

సీఎం చంద్రబాబును ఓ కోరిక కోరిన సుచిత్ర ఎల్ల ... వెను వెంటనే....

గోదావరీ పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచారం.. ట్రాకర్ అమర్చినా..?

గోడకు కన్నం వేసి.. రూ.12కోట్ల విలువైన బంగారం ఎత్తుకెళ్లారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

రియాలిటీ లోని ‘భజ గోవిందం’ పాటకు గొప్ప ఆదరణ : కిరణ్ అబ్బవరం

హైందవ నుంచి సాయి శ్రీనివాస్, సంయుక్త, పై రొమాంటిక్ మెలోడీ రిలీజ్

ట్రెండ్ కు తగినట్లు ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ చేయడం ఇష్టం : మాయలేడీ హీరో రాకేష్ వర్రే

ఈఎన్ఈ రిపీట్ బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: తరుణ్ భాస్కర్

వినూత్నంగా పారడాక్స్ హరికథ చిత్రం వుంటుంది :చిత్రయూనిట్

తర్వాతి కథనం
Show comments