Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహారం తీసుకునేముందు ఎక్కువ నీళ్లు తాగాలట.. ఎందుకు?

Written By సెల్వి
Updated: సోమవారం, 7 అక్టోబరు 2019 (16:42 IST)
ఆహారం తీసుకునేముందు ఎక్కువ నీళ్లు తాగాలి. ఎక్కువ నీరు తీసుకోవడం ద్వారా ఆహారం తీసుకునే మోతాదు తగ్గుతుంది. క్యారెట్లు, కీరదోస ముక్కలు వంటివి తినడం ద్వారా ఒబిసిటీ దూరం చేసుకోవచ్చు.

జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు ఆఫీసులో ఉంచుకోవాలి. ఏమీ తినకుండా వచ్చిన రోజు వాటిని తింటే శక్తి లభిస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు సన్నగిల్లుతుంది. పనిమీద ఏకాగ్రత ఉండదు. రోజంతా ఆ ప్రభావం ఉంటుంది.
 
అల్పాహారం తీసుకోనప్పుడు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఇది దీర్ఘకాలం కొనసాగితే టైప్2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి బారిన పడే ప్రమాదం ఉంది. ఇంట్లో సమయానికి తినకపోవడం వల్ల బయటి ఆహారం మీదకు మనసు లాగుతుంది. అలా బయట తిండికి అలవాటు పడితే త్వరగా బరువు పెరిగే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

అన్నీ చూడండి

నలుగురిని చంపేసిన పులి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత

మార్కెట్ యార్డ్ కూలీలతో హ్యాపీగా వేడి వేడి ఇడ్లీలు తిన్న కర్ణాటక సీఎం (video)

పశ్చిమాసియాలో టెన్షన్ టెన్షన్ - అమెరికా - ఇరాన్ దాడులు, ప్రతిదాడులు

ప్రపంచంలో అత్యధిక వేతనం తీసుకునే ప్రధానమంత్రి ఎవరు?

అభిషేక్ బెనర్జీకి హైకోర్టులో చుక్కెదురు : మధ్యంతర స్టే ఎత్తివేస్తామంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments