suvichar
✕

బొప్పాయిని ఎప్పుడు తినకూడదు? (video)

Written By సిహెచ్
Updated: మంగళవారం, 14 డిశెంబరు 2021 (22:32 IST)
బొప్పాయి పండులో మేలు చేసే గుణాలున్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో కీడు చేస్తుంది. ముఖ్యంగా బొప్పాయి పండినట్లయితే తినవచ్చు. పండనటువంటి బొప్పాయిని తినకూడదు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో, పండని పండులో రబ్బరు పాలు ఎక్కువగా ఉంటాయి, ఇది సంకోచాలను ప్రేరేపించడం ద్వారా పిండానికి చేటు కలిగిస్తుంది.

 
కొంతమంది ఖాళీ కడుపుతో ఈ పండును తినవచ్చా అని అనుమానం వ్యక్తం చేస్తుంటారు. ప్రేగు కదలికలను నియంత్రించడానికి, బొప్పాయి ఖాళీ కడుపుతో తినడానికి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఏడాది పొడవునా సులభంగా లభ్యమయ్యే కారణంగా, బొప్పాయిని మీ అల్పాహారంలో చేర్చుకోవచ్చు.

 
ఈ పండు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడమే కాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది.


 

అన్నీ చూడండి

నేలపై జాతీయ జెండా మార్కర్.. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారంటే? (video)

రూ.94 లక్షల విలువైన విలాసవంతమైన చేతి గడియారం.. భారత ప్రయాణీకుడి అరెస్ట్

ఏపీలో చలిపులి దెబ్బకు తోక ముడిచిన అక్వాన్ తుఫాన్, ఒడిశా వైపు పలాయనం?

తిరుపతిలో 5,000 ఎకరాల సెమీకండక్టర్ పార్క్.. నారా లోకేష్

రేవంత్ రెడ్డి ఏమో పండబెట్టి తొక్కుత అంటడు : రాజగోపాల్ రెడ్డి

అన్నీ చూడండి

మనిషి పశువు అయితే.. జంగా గ్లింప్స్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ

క్యాస్టింగ్ కౌచ్.. అపుడూ వుంది.. ఇపుడూ వుంది.. బాటిళ్లలో మూత్ర విసర్జన చేశాం...: రమ్యకృష్ణ

రెండో పార్ట్ తో పాటు రీ రిలీజ్ ఐడియా విశ్వక్ సేన్ దే : సురేష్ బాబు

పూజా రెడ్డి ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం వ్యూ సిద్ధమైంది

Nayanthara's birthday : ధర్మన్ టీమ్ నయనతార పుట్టినరోజు పోస్టర్లను పంచుకుంది

తర్వాతి కథనం
Show comments