ఈ రెండింటిలో ఏది బెటర్..?

శుక్రవారం, 30 నవంబరు 2018 (14:44 IST)
శాకాహారం బెటరా.. మాంసాహారం బెటరా.. అనే డౌట్ మీకుందా.. అయితే ఈ కథనం చదవండి. మాంసాహారంలో శాకాహారంకంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ దానిలో ఉన్న ఇతర లోపాల వలన ప్రోటీన్స్ తీసుకోవడం ఒక్కటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదని న్యూట్రీషన్లు చెబుతున్నారు.
 
అలాగే ఒక కోడి గుడ్డు కంటే కూడా ఐదారు ఖర్జూరపు పళ్ళు లేక 50 గ్రాముల బెల్లం ఎక్కువ శక్తిని కలుగజేస్తాయి. పెరట్లో అతి తేలిగ్గా పెరిగే తోటకూర, గోంగూర, బచ్చలి వంటి ఆకు కూరలు, టమోటా, చిక్కుళ్ళు, మునగ వంటివి అత్యుత్తమ పోషక విలువలున్న శాకాహారాలు. 
 
పప్పు దినుసులు మాత్రమే అధిక పోషణ కలిగిస్తాయి. పప్పులలో ఉండే 60 శాతం కార్బోహైడ్రేట్లు, 5 శాతం క్రొవ్వు, 2 శాతం ఖనిజ లవణాలు మానవ శరీర పోషణకు సమానంగా ఉంటాయి. 
 
పోషకాహారం కోసమంటూ మాంసాహారం కోసం ప్రాకులాడడం కంటే శాకాహారం ఎంతో బెటర్. దృష్టి కోసమే కాకుండా శరీరానికి పుష్టిని సమృద్ధిగా కలుగజేసే శాకాహారమే ఉత్తమమని న్యూట్రీషన్లు అంటున్నారు.

అన్నీ చూడండి

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

chiatanya case: సమంతపై వస్తున్న కంటెంట్‌పై నాగ చైతన్య పోరాటం - సెప్టెంబర్ లో కోర్టు విచారణ

కోలీవుడ్ అగ్రహీరో అజిత్‌కు మాతృవియోగం

Peddi - తెలంగాణ లో పెద్ది టిక్కెట్ల పెంపు కు బ్రేక్ - ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రదర్శనలు

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments