Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఆయన శృంగారంలో చాలా వీక్‌గా వుంటున్నారు... ఏమై వుంటుంది...

Updated: బుధవారం, 24 అక్టోబరు 2018 (20:31 IST)
కొందరిలో శృంగార వాంఛలు కలగకపోవడం ఒకటైతే... మరికొందరిలో వున్నప్పటికీ సమర్థత లేకుండా పోతుంది. వాస్తవానికి ఆరోగ్యవంతమైన పురుషులు రోజుకు ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొంటారు. అలా చేయలేని పరిస్థితికి కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఉద్యోగంలో వత్తిడి, అనారోగ్య సమస్యలు తదితరాలు కావచ్చు. 
 
ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారిలో పురుషుని వ్యక్తిగత భాగం స్తంభించకుండా ఉంటుంది. కనుక ఓసారి షుగర్ పరీక్షలు చేయించుకుని పరిస్థితి చెక్ చేయించుకోవడం మంచిది. షుగర్ వ్యాధిని అశ్రద్ధ చేస్తే అది నరాల బలహీనతకు దారి తీయవచ్చు. అప్పుడు శృంగార జీవిత మాధుర్యాన్ని చవిచూడలేని స్థితి వస్తుంది.

అన్నీ చూడండి

శృంగారంపై స్త్రీల భావాలు ఇలా ఉంటాయట...

కొత్తగా పెళ్ళయిన భార్యతో శోభనం రోజు రాత్రి ఎలా?

ఏ వయస్సులో పెళ్ళి చేసుకుంటే స్త్రీపురుషులకు మంచిది?

ఈ విషయంలో భార్యాభర్తలు సిగ్గుపడరాదు

శృంగారం చేసిన తరువాత నీళ్ళు తాగితే ఏమవుతోంది?

తర్వాతి కథనం