గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 24 అక్టోబరు 2018 (13:56 IST)

ఒకేరోజు ఆమెతో అలా శృంగారం చేశా... అప్పట్నుంచి ఫోన్ కట్ చేసింది... ఎలా?

మా పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. ఇద్దరం పెళ్లి తర్వాత విదేశాలకు వెళుతాం. ఈ మధ్య మరో ఒకటిన్నర నెలలు టైముంది. ఓ రోజు ఆమెను మా ఇంటికి రమ్మంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే వెళ్లిపోతానంది. కానీ నేనే బలవంతంగా నాకు కాఫీ కూడా పెట్టి ఇవ్వవా అనేసరికి సరే... అంటూ కాఫీ చేసేందుకు కిచెన్ రూములోకి వెళ్లింది. ఆ వెనుకనే నేను కూడా వెళ్లాను. భుజంపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ విదేశాల్లో పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలన్న దానిపై మాట్లాడుకున్నాం. 
 
కాఫీ తాగిన తర్వాత వెళ్లిపోతానంటే ఒక్క ముద్దు కూడా ఇవ్వవా అన్నాను. అయిష్టంగానే సరే అంటూ ముద్దుకు ఒప్పుకుంది. అలా ముద్దు పెట్టుకుంటూ ఉండగా నాలో శృంగార కోర్కె విపరీతమైంది. దాంతో మెల్లగా ఆమెను ఎత్తుకుని బెడ్రూంకి వెళ్లాను. మొదట్లో శృంగారానికి ఆమె ససేమిరా అన్నప్పటికీ బతిమాలాను. సరేనంటూ ఒప్పుకోవడంతో అక్కడ ఆ సాయంత్రం ఒకేసారి 9 సార్లు ఆమెతో శృంగారంలో పాల్గొన్నాను. 
 
అలసిపోయిన తర్వాత వదిలిపెట్టాను. ఆమె మాత్రం అన్నీ సర్దుకుని నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఫోన్ చేస్తే కట్ చేసింది. మళ్లీ ట్రై చేస్తే స్విచాఫ్ చేసింది. ఇలా చేసి వారంపైనే దాటింది. వాళ్ల ఇంటికి వెళదామంటే గిల్టీగా ఉంది. ఆమె ఎందుకిలా చేస్తోందో తెలియడంలేదు.... 
 
నిశ్చితార్థం అయినంత మాత్రాన పెళ్లికి ముందు శృంగారానికి ఒత్తిడి చేయడం బహుశా ఆమెకు నచ్చని అంశమై ఉండవచ్చు. పెళ్లి తర్వాతే దాంపత్య సుఖాన్ని చూడాలని యువతులు అనుకుంటారు. అది కూడా శోభనం పేరుతో పెద్దలు గ్రాండ్‌గా తొలి రేయికి ముహూర్తం పెడుతారు. దానికి మీరు విలువ లేకుండా చేశారని ఆమె ఫీలై వుంటుంది. ఈ కారణంతో మీ మీద ఆమెకు కోపం ఉండి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ పెళ్లి ఫిక్స్ అయిందన్న ఒకే ఒక్క ధీమాతో మీరు పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యాన్ని ముందే చేశారు. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తుంటే ఈ సంఘటన ఆమెకు నచ్చనిదిగా ఉంది. ఆమె మిమ్మల్ని క్షమించేట్లు చేయడమే ఇపుడు జరగాల్సింది. ఎలాగో ఆమెను బ్రతిమాలి నచ్చచెప్పండి. పెళ్లయ్యేంతవరకు మళ్లీ శృంగారానికి ప్రయత్నించకండి.