Dharma Sangrah

ఆరోగ్యానికి 5 పాయింట్లు, చూడండి

Written By సిహెచ్
Updated: బుధవారం, 4 మార్చి 2020 (21:28 IST)
1. మానసిక రుగ్మత ఉన్న వాళ్లకు నువ్వుల నూనెతో కాని నెయ్యితో కాని తలకు నుదుటి మీద మర్దన చేయాలి. రాత్రి పూట మర్దన చేసి ఉదయాన్నే తలస్నానం చేయాలి.
 
2. దగ్గినా, తుమ్మినా.. చేతుల్ని అడ్డు పెట్టుకుంటాం. అయితే ఆ తరువాత చేతుల్ని తుడిచేసుకుంటే సరిపోదు. కానీ అలా అడ్డుపెట్టుకున్నప్పుడల్లా సబ్బునీటిలో చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలి.
 
3. ఒక స్పూన్ కొత్తిమీర రసానికి ఒక కప్పు మజ్జిగ చేర్చి తాగితే అజీర్ణం, వాంతులు, ఎక్కిళ్లు లాంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల పళ్లు, చిగుళ్లు కూడా బలంగా తయారవుతాయి.
 
4. క్రిములు చేతుల పైనే కాదు... నోట్లోనూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు రెండుసార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్టుతో పళ్లు తోముకోవాలి. నాణ్యమైన టూత్‌బ్రష్‌ను తీసుకోవాలి.
 
5. స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక స్పూన్ తేనె తీసుకుంటే ఈ సమస్యకు మంచి ఉపసమనం కలుగుతుంది.

అన్నీ చూడండి

నన్ను అంతం చేయడానికి ప్లాన్.. జోగి ఫ్యామిలీతో ప్రాణహాని.. గవర్నర్‌ను ఆశ్రయించిన కోడలు

కుమార్తె పెళ్లి... వైఎస్ జగన్‌ను షర్మిల ఆహ్వానిస్తారా?

భార్యపై అత్యాచారయత్నం.. కాపాడబోయిన భర్తకు ఏమైందంటే?

పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియో

Eco-Friendly: నాగోల్‌లో 72 అడుగుల భారీ గణేశ విగ్రహం.. విశేషాలు ఏంటంటే?

అన్నీ చూడండి

తస్సదియ్యా పాట సమయంలో సమంత ప్రెగ్నెంట్ న్యూస్ వచ్చింది.. మాతృత్వంపై...?

త్రివిక్రమ్ సమర్పణలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ అంశ్ రాబోతోంది

బాలికలకు హెచ్ పీవీ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్

Vijay Deverakonda: నేను Unhype అనే మంచి స్కిన్ కేర్ వాడుతున్నా: విజయ్ దేవరకొండ

ఎపిక్..ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు : ఆనంద్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments