Daily Horoscope
✕

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారణకు పెరటి వైద్యం

Written By సిహెచ్
Updated: సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (20:41 IST)
యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు తలెత్తుతుంటుంది. ఈ సమస్యను ఇంటివద్దే చిట్కాల సాయంతో దూరం చేసుకోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాము.
 
మంచినీరు ఎక్కువ తాగాలి, మూత్రానికి వెళుతూ మూత్రాశయాన్ని ఖాళీ చేస్తూ హానికరమైన బ్యాక్టీరియాను ఫ్లష్ చేయాలి.
 
కొంచెం తియ్యని క్రాన్‌బెర్రీ జ్యూస్ తాగడానికి ప్రయత్నించండి.
 
బాత్రూమ్‌కు వెళ్లకుండా ఉండటం వలన మూత్రాశయంలో ఇప్పటికే ఉన్న బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది
 
వెల్లుల్లి తింటుంటే యూరనరీ ఇన్ఫెక్షన్ తలెత్తకుండా కాపాడుతుంది.
 
ఆహారంలో విటమిన్ సి జోడిస్తుంటే సమస్య ఉత్పన్నం కాకుండా వుంటుంది.
 
యూరినరీ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు కృత్రిమ స్వీటెనర్లు, కెఫిన్, ఆల్కహాల్ వంటి మూత్రాశయాన్ని చికాకు పెట్టే ఆహారాలను దూరం పెట్టాలి.
 
మూత్ర విసర్జన తర్వాత మూత్రనాళానికి బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఎల్లప్పుడూ ముందు నుండి వెనుకకు తుడవాలి.

అన్నీ చూడండి

కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం

ఉప ముఖ్యమంత్రిని ఎంపవర్ స్టార్ అని అభివర్ణించిన ఉపాసన (video)

బీజేపీకి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గుడ్‌బై... నేడు తుది నిర్ణయం

రోడ్డు ప్రమాదాలను చూస్తే కన్నీళ్ళొస్తున్నాయి : కేంద్ర మంత్రి గడ్కరీ

వదినతో మరిది వివాహేతర సంబంధం, పెళ్లి వద్దన్నదని చంపేసాడు

అన్నీ చూడండి

డెహ్రాడూన్ ఐఎస్‌బిటి ఘటన స్ఫూర్తితో అన్‌ఎక్స్‌పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్

Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు

Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు

సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్

Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?

తర్వాతి కథనం
Show comments