గుమ్మడికాయను తీసుకుంటే? జీర్ణవ్యవస్థకు?

సాంబార్, రసం వంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే ఈ గుమ్మడికాయ. దీనిలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధ

గురువారం, 12 జులై 2018 (10:08 IST)
సాంబార్, రసం వంటి వాటిల్లో వాడే ఒక సాధారణ పదార్థమే ఈ గుమ్మడికాయ. దీనిలో పోషకాలు, ఔషధ గుణాలు అధికంగా ఉన్నాయి. పండ్లు, కూరగాయలతో పోలిస్తే, గుమ్మడికాయలో ఉండే బీటా కెరోటిన్ చాలా ఎక్కువ. బీటా కెరోటిన్ ప్రధానంగా కళ్లకు ఎనలేని మేలు చేస్తుంది. ఇది చాలా సులువుగా జీర్ణమయ్యే పదార్థం కుడా. దీన్ని గుజ్జుగా చేసుకుని తింటే ఆరోగ్యంగా ఉంటారు.

 
కూరగానో లేదా సాంబార్‌గానో వాడే ఈ గుమ్మడికాయలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గుమ్మడిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి కారణంగా గుమ్మడికాయ వ్యాధినిరోధకశక్తిని గణనీయంగా పెంచుటలో సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, మెగ్నిషియం, ఐరన్, కాపర్, ఫ్యాటీ యాసిడ్స్, అధికంగా ఉంటాయి. కాయభాగమే కాకుండా గుమ్మడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతాయి.

అన్నీ చూడండి

ఏపీ : తల్లికి వందనం పథకం కింద జూలై 22న నిధుల విడుదల

భర్తను గుడికి తీసుకెళ్లి హత్య చేసి భర్త బైకుపై ప్రియుడితో దర్జాగా వెళ్లిన వివాహిత

పూరీలో రథయాత్ర.. భారీ సంఖ్యలో భక్తులు.. తొక్కిసలాట.. ఆస్పత్రిలో 120 మంది

విద్యార్థులందరికీ బొట్టు తప్పనిసరి చేస్తాం : కేంద్ర మంత్రి బండి సంజయ్

డిమాండ్లు నెరవేర్చారో సరేసరి లేదంటే ఇదే లాస్ట్ వార్నింగ్ : పీఓకే నేతలు..

అన్నీ చూడండి

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

జీ5 కిడ్స్ లో యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ శివలోక్ కె కుండక్క మండక్క

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్

ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఫీల్ మై లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments