Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

132 దేశాల్లో డెల్టా వేరియంట్

Written By ఎం
Updated: శనివారం, 31 జులై 2021 (09:34 IST)
డెల్టా వేరియంట్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు, వ్యాక్సినేషన్‌లో జాప్యంపై అప్రమత్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ అత్యవసర డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ వ్యాక్సినేషన్ తప్ప కరోనా నుంచి తప్పించుకునేందుకు మరో ఉపాయం లేదన్నారు.

డెల్టావేరియంట్ 132 దేశాల్లోకి ప్రవేశించిందని, భారత్‌లో ఈ వేరియంట్ తొలిసారిగా కనిపించిందన్నారు. ఇది అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని హెచ్చరించారు. దీనిపై అప్రమత్తం అయ్యేలోగానే కొన్ని ప్రమాదకర వేరియంట్లు బయటపడుతున్నాయన్నారు.

వీటిని అడ్డుకునేందుకు అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ నాలుగు కొత్త వేరియంట్లను గుర్తించామన్నారు. ఈ వేరియంట్లను అడ్డుకోవడానికి ప్రజలంతా ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ ధరించడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వెంటి లేషన్ బాగా ఉండే ప్రాంతాల్లో ఉండటం ఎంతో అవసరమన్నారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments