ఇజ్రాయెల్ పైన ఇరాన్ క్షిపణులతో దాడి, ఆకాశం నుంచి అదే పనిగా...
Iran fires ballistic missiles across Israel
ఇజ్రాయెల్ పైన ఇరాన్ బాంబులతో దాడులు చేస్తోంది. గాజా లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎడతెరపి లేకుండా ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు క్షిపణి దాడులు జరుగుతుండటంతో ఇజ్రాయెల్ అంతటా సైరన్ మోతలు మోగుతున్నాయి. క్షిపణి దాడులు జరిగే ప్రాంతాలలో సైరన్ మోతలు వినిపించగానే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.