శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (11:17 IST)

చెల్లిపై అన్న అత్యాచారం.. ఆపై అబార్షన్.. ఎక్కడ?

అమెరికాలో దారుణం జరిగింది. సొంతం చెల్లిపై అన్న అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె గర్భందాల్చడంతో గుట్టుచప్పుడుకాకుండా అబార్షన్ చేయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలోని నాష్ విల్లే అనే సిటీలో ఓ 22 యువకుడు తన 11 సంవత్సరాల చెల్లెలిపై ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. దాంతో ఆ బాలిక గర్భాన్నిదాల్చింది. ఈ విషయం బయటపడితే తనకు ప్రమాదముందని, పైగా, పరువు పోతుందని భావించిన అతను... చెల్లికి అబార్షన్ చేయించాడు. 
 
ఆ తర్వాత కుమార్తె ప్రవర్తనతో పాటు శారీరకంగా వచ్చిన మార్పులను గమనించిన తల్లి.. కుమార్తెను నిలదీసింది. దీంతో ఆమె అసలు విషయం చెప్పిడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆమె... కన్నబిడ్డ అనికూడా చూడకుండా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా కేసు నమోదు చేసి ఆ కుర్రాడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారించగ, తన తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తన చెల్లితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్నట్టు అంగీకరించాడు.