బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (21:03 IST)

గిన్నిస్ రికార్డు: అమ్మో ఎంతా పెద్ద నోరు..!

mouth
పలువేరు రంగాల్లో పలువురు గిన్నిస్ రికార్డుల కోసం ఏవేవో సాధనలు చేస్తుంటారు. గిన్నిస్ రికార్డు కోసం సాహసాలు చేస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ మహిళ పెద్దగా నోరు తెరిచే గిన్నిస్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన సమంత అనే మహిళ సరికొత్త సాధనతో గిన్నిస్ రికార్డుకు ఎక్కింది. బాగా పెద్దగా నోరు తెరవడం ద్వారా గిన్నిస్ రికార్డ్ సాధించింది.

బాగా పొడవుగా నోరు తెరవడం ద్వారా ఈ రికార్డును ఆమె సాధించింది. ఆమె పెద్దగా నోరు తెరవడంలో రికార్డు సాధించింది. ఈ రికార్డును ఆమె తన టిక్ టాక్ ద్వారా తెలియజేసింది. 6.52 సెంటీమీటర్ల మేర నోటిని తెరవడం ద్వారా ఆమె గిన్నిస్ రికార్డును సొంతం చేసుకుంది.