Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంజు శాంసన్ ధోనీ వారసుడు కాదు.. ఎవరితో పోల్చొద్దు..

Written By సెల్వి
Updated: బుధవారం, 30 సెప్టెంబరు 2020 (13:24 IST)
Sanju Samson
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ సంజు శాంసన్ మంచి పామ్‌లో వున్నాడు. ఈ జట్టు ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లలోను 72, 85 పరుగులు చేసి జట్టు విజయాలలో కీలక పాత్ర వహించడమే కాకుండా ఈ రెండు మ్యాచ్‌లలోను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ గా నిలిచాడు. అయితే సంజు ఇదే ఆటను కొనసాగిస్తే మళ్ళీ భారత జట్టులోకి రావడం ఖాయమనిపిస్తోంది.
 
ఇక ఈ ఈ కేరళ బ్యాట్స్‌మెన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు గుప్పించారు.''సంజూ శాంసన్ నాకు పదేళ్లుగా తెలుసు. నాకు పరిచయమైనప్పుడు అతడికి 14 ఏళ్లు. ఏదో ఒకరోజు తప్పకుండా నెక్స్ట్ ఎంఎస్ ధోనీ అవుతాడు'' అని థరూర్ ట్వీట్ చేశాడు.
 
శశిథరూర్ ట్వీట్‌కు భారత క్రికెటర్ శ్రీశాంత్ స్పందిస్తూ...''అతడు ధోనీ వారసుడు కాదు. వన్ అండ్ ఓన్లీ సంజూ శాంసనే. అతడు 2015 నుంచి అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌గా ఆడాల్సింది. అతడ్ని ఎవరితో పోల్చొద్దు. అతడికి సరైన అవకాశాలు ఇస్తే.. భారత్ తరఫున కూడా ఇలాగే ఆడేవాడు. వరల్డ్ కప్‌లను గెలిచేవాడు. కానీ అలా జరగలేదు. అతడెన్నో రికార్డులు బద్దలు కొడతాడు. దేశానికి ఎన్నో వరల్డ్ కప్‌లు అందిస్తాడు. కాబట్టి అతణ్ని ఎవరితోనూ పోల్చొద్దు'' అని శ్రీశాంత్ తెలిపాడు.  

అన్నీ చూడండి

సమావేశాల పేరుతో ఇంటికి ఆహ్వానించి అసభ్యంగా ప్రవర్తిస్తున్న జేఎన్‌యూ ప్రొఫెసర్

ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం - 209 విమాన సర్వీసులు రద్దు

తెలంగామ మంత్రివర్గంలోని ముఖేశ్ గౌడ్? సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం

పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం... 22 మంది సజీవదహనం

కాళ్లపారాణి ఆరకముందే నవ వరుడు ప్రాణాలు తీసిన మలుపు

అన్నీ చూడండి

Mohanlal: మోహన్‌లాల్ - విష్ణు మోహన్ మూవీ టైటిల్ ఆపరేషన్ గంగా

అనూప్ రూబెన్స్ ముగ్గురు కోతులు చిత్రం సాంగ్ రిలీజ్

Athreyapuram Brothers,: ఆత్రేయపురం బ్రదర్స్ చిత్రీకరణ పూర్తి

NBK111 టైటిల్ దాదా? విడుదల తేదీ అప్ డేట్ రాబోతోంది

విశ్వక్ సేన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా లెగసీ విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments