ganesh chaturthi

త్వరలోనే ఆండ్రాయిడ్-14లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌

Written By సెల్వి
Updated: శనివారం, 3 సెప్టెంబరు 2022 (13:03 IST)
Android
త్వరలోనే ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్‌ను తీసుకురానున్నట్టు గూగుల్ దిగ్గజం వెల్లడించింది. బహుశా ఆండ్రాయిడ్-14లో ఈ అత్యాధునిక ఫీచర్ అందుబాటులోకి వస్తుందని టాక్ వస్తోంది. దీనిపై ఆండ్రాయిడ్ సీనియర్ ఉపాధ్యక్షుడు హిరోషి లోషిమెర్ స్పందించారు. 
 
ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్‌లో శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, నెట్‌వర్క్ అందుబాటులో లేకపోయినా, నేరుగా శాటిలైట్‌తో అనుసంధానమై ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఎస్సెమ్మెస్‌లు కూడా ఇలానే పంపుకునే వీలుంటుంది.

అన్నీ చూడండి

మాతృత్వంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీకల్పం వేడుకను పాటించిన సమంత

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments