Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోకో ఎఫ్2 ప్రొ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది, ధర ఎంతో తెలుసా?

Written By మోహన్
Updated: గురువారం, 14 మే 2020 (18:43 IST)
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన పోకో సరికొత్త ఫోన్‌లను మొబైల్ మార్కెట్‌లోకి విడుదల చేస్తూ మిగిలిన వాటికి గట్టి పోటీనిస్తోంది. ఇప్పటికే హానర్, రెడ్‌మీ, వివో, రియల్‌మీ సంస్థలు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.

అయితే రెడ్‌మీ సబ్‌బ్రాండ్‌గా దూసుకువచ్చిన పోకో సైతం తాజాగా పోకో ఎఫ్‌2 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మార్చిలో విడుదలైన రెడ్‌మీ కె 30 ప్రొ ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈ ఫోన్ నాలుగు రంగులలో లభ్యమవుతుంది. భారత్‌లో త్వరలోనే విడుదల చేయాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
 
ఫోన్ ధర వివరాలు ఇలా ఉన్నాయి.
6GB + 128GB స్టోరేజ్‌-ధర రూ.41000  
8GB + 256GB స్టోరేజ్‌ -ధర రూ.49000  
ప్రత్యేకతలు: 
* డిస్‌ప్లే: 6.67 అంగుళాలు
* ప్రాసెసర్: క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 865
* ఫ్రంట్‌ కెమెరా:20 మెగాపిక్సల్‌
* రియర్‌ కెమెరా:64+13+5+2 మెగా పిక్సల్‌ 
* ర్యామ్‌:6జీబీ
* స్టోరేజ్‌:128జీబీ
* బ్యాటరీ కెపాసిటీ:4700mAh
* ఓఎస్‌:ఆండ్రాయిడ్‌ 10

అన్నీ చూడండి

Nidhhi Agerwal: పుట్టినరోజున కొత్త చిత్రాన్ని ప్రారంభించిన నిధి అగర్వాల్

పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?

హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ

Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ

Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం

తర్వాతి కథనం
Show comments