Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో రియ‌ల్‌మి యు1 మోడల్ విడుద‌ల

Written By మోహన్
Updated: గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:41 IST)
భారత్‌లో రియ‌ల్‌మి యు1 మోడల్ విడుద‌ల‌ైంది. మొబైల్ తయారీదారు ఒప్పో సంస్థకు చెందిన సబ్‌బ్రాండ్ రియల్‌మి తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ని భారత మార్కెట్‌లోకి ఇవాళ విడుదల చేసింది. ఈ ఫోన్‌ని రియ‌ల్‌మి యు1 స్మార్ట్‌ఫోన్‌ పేరుతో రిలీజ్ చేసింది. ఈ మోడల్‌లో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉంచింది. దీని ధర రూ.10,999గా నిర్ణయించింది. ఈ నెల 10వ తేదీ నుండి ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. 
 
రియ‌ల్‌మి యు1 ఫీచ‌ర్లు...
* 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఐపీఎస్ డిస్‌ప్లే, 
* 2350 x 1080 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెస‌ర్‌, 
* 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
 
* డ్యుయల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 
* 13, 2 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్స‌ెల్ సెల్ఫీ కెమెరా, 
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments