లోపలి కూర మాత్రమే తిన్నావు..?

Last Updated: సోమవారం, 28 జనవరి 2019 (13:29 IST)
తల్లి: అదేంట్రా సమోసా బయటిదంతా వదిలేసి.. లోపలి కూర మాత్రమే తిన్నావు..?
చింటూ: డాక్టర్ గారు బయటి పదార్థాలు తినొద్దన్నారని నువ్వే చెప్పావుగా..దీనిపై మరింత చదవండి :