సంబంధిత వార్తలు
- Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు
- అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?
- హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు
- Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్
- పాకిస్థాన్‌కు గూఢచర్యం - జమ్మూకాశ్మీర్‌లో సైనికుడి అరెస్టు
రాజస్థాన్‌లో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి
Girl
అయితే బాలికను అంబులెన్స్‌లోకి తరలిస్తుండగా ఆమెకు మరోసారి గుండెపోటు వచ్చి అక్కడికక్కడే మరణించింది. ఆమెను బతికించడానికి దాదాపు గంటన్నర పాటు ప్రయత్నించామని వైద్యుడు డాక్టర్ ఆర్‌కె జాంగిద్ తెలిపారు.
మంగళవారం పాఠశాల సమయంలో తొమ్మిదేళ్ల బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించింది. ఇప్పుడు ఆమెకు గుండెపోటు వచ్చిందని అనుమానిస్తున్నారు. బాధితురాలు నాలుగో తరగతి చదువుతోంది.
