ఆదివారం, 3 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (21:40 IST)

సింగిల్ ఉమెన్ కోసం.. Rent a Boyfriend సేవలు

lovers
గురుగ్రామ్‌కు చెందిన టెక్కీ, షకుల్ గుప్తా, సింగిల్ ఉమెన్ కోసం కొత్త సేవలను ప్రారంభించారు. 2023 వాలెంటైన్స్ డే కోసం తన "రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్" సేవలను అందిస్తున్నారు. 
 
31 ఏళ్ల అతను తన ఉద్దేశాలు వాణిజ్యపరమైన లేదా లైంగికపరమైనవి కావని, ప్రేమ పండుగ సీజన్‌లో ఒంటరిగా ఉన్నవారికి ఆనందాన్ని కలిగించాలని పేర్కొన్నాడు. 
Boy friend for Rent
Boy friend for Rent
 
ఇప్పటివరకు 50 మందికి "రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్" సేవలను అందించాడు. ప్రస్తుతం షకుల్ గుప్తా పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించింది.