Daily Horoscope
✕

కరోనా నియంత్రణకు గూగుల్​ 'లొకేషన్​ డేటా'

Written By ఎం
Updated: శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (21:22 IST)
కరోనా వైరస్​ వ్యాప్తి నియంత్రణకు తనమంతు సాయం చేసేందుకు సిద్ధమైంది గూగుల్​. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా తమ వినియోగదారుల లొకేషన్​ డేటాను పబ్లిష్​ చేసేందుకు నిర్ణయించుకుంది.

శుక్రవారం నుంచి ప్రత్యేక వెబ్​సైట్లో ఈ సమాచారం అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా 131 దేశాల్లోని తమ వినియోగదారుల లొకేషన్​ డేటాను పబ్లిష్​ చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ టెక్​ దిగ్గజం​ గూగుల్​.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వైబ్​సైట్​లో శుక్రవారం నుంచి ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది.

కరోనా నియంత్రణకు అనుసరించాలని కోరుతున్న సామాజిక దూరం ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని సంస్థ బ్లాగ్​లో తెలిపింది గూగుల్​.

అన్నీ చూడండి

జయంత్ అండ్ ది జింగో పెన్ చిత్రం తారే జమీన్ పర్ లా సక్సెస్ అవ్వాలి

Bigg Boss Trigun: బిగ్ బాస్ ఫేమ్ త్రిగుణ్.. రా అండ్ రస్టిక్‌గా జంగా ఫస్ట్ లుక్

Dheeraj Mogilineni: జయసుధ, వాసుకి పాత్రలు మా అమ్మను గుర్తచేశాయి : ధీరజ్ మొగిలినేని

విడాకులు ఇచ్చిన భార్యను మళ్లీ ప్రేమించి వివాహం చేసుకున్న బాలీవుడ్ దర్శకుడు

Sai Rajesh : సాయి రాజేష్ మైనా తో మిట్టి & మూన్ ఫిల్మ్స్‌ను ప్రారంభించారు

తర్వాతి కథనం
Show comments