Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

గ్రామీణ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తారా? మే 3వైపు అందరి చూపు..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 1 మే 2020 (16:32 IST)
సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని ఆర్థిక వేత్తలు సూచిస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తి వేత విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశంలో రెడ్, ఆరెంజ్, జోన్లుగా గుర్తించిన ప్రాంతాలలో లాక్ డౌన్ కొనసాగిస్తూనే గ్రీన్ జోన్లలో నిబంధనలతో ఎత్తివేసే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. 
 
దేశ వ్యాప్తంగా చూసుకుంటే పట్టణాలు, నగరాల కంటే గ్రామీణ ప్రాంతాలలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉంది. అ ప్రాంతాలలో ప్రజల జీవనోపాధి వ్యవసాయం కావడంతో ముందుగా గ్రామీణ ప్రాంతాలలో సామాజిక దూరం పాటించాలన్న నిబంధనతో లాక్ డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని చెబుతున్నారు. కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ముగిసే సమయం సమీపిస్తున్న కొద్దీ.. కేంద్రం లాక్ డౌన్‌ను ఉపసంహరించకుంటుందా అనేది తెలియాల్సివుంది. 

అన్నీ చూడండి

Ramayan: రామాయణ లో దశరథుడిగా అరుణ్ గోవిల్ - మంధరగా షీబా చద్దా

Bhogi song: బొగ్గుల గుట్ట గ్రామం నేపథ్యంలో భోగి నుంచి సాంగ్ రిలీజ్

Irumudi 50days: ఇరుముడి 50 రోజుల పూర్తి - దసరాకు రెండు సినిమాలకు సిద్ధం

బొమ్మరిల్లు లాంటి అనుభూతి క్రేజీ కల్యాణం చూశాక కలుగుతుంది : బూసం జగన్ మోహన్ రెడ్డి

Nitin: నిజం చెబితే జీవితం తారుమారయ్యే మధ్యతరగతి వ్యక్తి కథతో అలియాస్ రుక్మిణి

తర్వాతి కథనం
Show comments