బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 5 జూన్ 2023 (09:44 IST)

నీట్ యూజీ ఆన్సర్ కీ విడుదల.. జూన్ 20లోపు ఫలితాలు

neet
నీట్ యూజీ ఆన్సర్ కీ విడుదల అయ్యింది. ఆపై జూన్ 20లోపు నీట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం వుంది. నీట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్ 6 నుంచి తెలియజేయవచ్చు. ఇకపోతే..  మే 7వ తేదీన విదేశాల్లోని 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 499 నగరాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 
 
ఈ పరీక్షల ప్రాథమిక కీ విడుదలైన తరుణంలో అభ్యర్థులు అధికారిక నీట్ వెబ్ సైట్‌లో కీ పత్రాలను.. ఇంకా ఫలితాలను కూడా చెక్ చేసుకోవచ్చు. గత సంవత్సరం కంటే ఎక్కువ కాబట్టి ఊహించిన కట్ ఆఫ్ మార్కులు 590 నుండి 620 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.