వేటికి పన్ను మినహాయింపు ఉంటుంది?
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మనం పెట్టే కొన్ని రకాల పెట్టుబడులు, చేసే వ్యయాలు, వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. వేతన జీవులు వీటిని ఆదాయపు పన్ను రిటర్నుల్లో చూపెట్టడం ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఏ సందర్భాల్లో పన్ను మినహాయింపు లభిస్తుందో చూద్దాం..!