Biodata Maker
✕

గడ్డం మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే..?

Updated: బుధవారం, 7 నవంబరు 2018 (20:57 IST)
సాధారణంగా పుట్టుమచ్చలు అందరికి ఉంటాయి. మరి ఆ మచ్చలు గడ్డం ప్రాంతంలో ఉంటే.. జరిగే లాభాలు, నష్టాలు తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం గడ్డం మధ్యభాగంలో పుట్టుమచ్చ ఉన్నచో వారు ధనవంతులై ఉంటారు. అంతేకాకుండా దానధర్మాలు చేస్తారు. కీర్తివంతుడై దేవబ్రాహ్మణ భక్తి గలవారై ఉంటారు. గడ్డం మధ్యలో పుట్టుమచ్చ ఉన్నవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది.
 
అలానే గడ్డం క్రింది భాగంలో పుట్టుమచ్చ ఉంటే.. వారు విధ్వాంసులై ఉంటారు. తద్వారా వారికి సకలసంపదలు చేకూరుతాయి. గడ్డం ఎడమ భాగంలో మచ్చ ఉంటే.. దైవభక్తి గలవారై అందరి మన్ననలను పొందుతారు. గడ్డం కుడి భాగంలో పుట్టుమచ్చ ఉన్నచో.. వారు మర్యాద గలవాడును, కీర్తిని సంపాదించువారగుదురు.  

అన్నీ చూడండి

క్రికెట్ ఆడుతూ కిందపడిన బ్రిటీష్ ప్రధాని ఆండీ బర్న్‌హామ్ (వీడియో వైరల్)

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. తండ్రికి అలా గిఫ్ట్ ఇచ్చిన నారా లోకేష్

Loud DJs: ప్రజలకు నిద్రలేని రాత్రులు.. చెవులు చిల్లులు పడేలా మోగే డీజే స్పీకర్లు

కడప - విజయనగరం మేయర్ పీఠాలపై పసుపు జెండా రెపరెపలు

విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ - భారీ ఆధిక్యంతో గెలుపు (Video)

అన్నీ చూడండి

04-11-2026 బుధవారం నాటి రాశి ఫలాలు - ఇతరుల మాటలను మాత్రమే నమ్మి..?

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. బుధవారం హనుమంతుడికి తమలపాకుల మాలను..?

03-11-2026 మంగళవారం ఫలితాలు - మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది...

02-11-2026 సోమవారం ఫలితాలు - పనుల్లో శ్రమ, చికాకులు అధికం...

01-11-2026 ఆదివారం నాటి రాశి ఫలితాలు- ఆ మొత్తంలో కొంత దాచుకోవడం మంచిది..

తర్వాతి కథనం
Show comments