Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

స్పటికమాల, పగడమాల కంటే తామరమాల ఉన్నతమైనది...

Written By సెల్వి
Updated: సోమవారం, 1 మార్చి 2021 (14:29 IST)
Tulasi
తామరమాల, కమలాగట్ట మాల, పద్మ మాల, లక్ష్మీదేవి అనుగ్రహమాల అను పేర్లతో పిలుస్తారు. తామరలను కలువలు అని కూడా అంటారు. తామరలకు పుత్రజీవి అనే పేరు కలదు.
 
తామర పూసలను సంతానం లేని వారు ప్రతి నిత్యం ఒకటి లేదా రెండు చొప్పున ప్రాతఃకాలం నందు తింటే చాలా మంచిది. చూర్ణం చేసుకుని కొద్దిగా వేడిచేసిన ఆవు పాలతో తాగవలెను. ఆ విధంగా కొంతకాలం సేవించిన సంతానం కలుగును. 
 
తామరమాల ధరించిన వారిలో మనో నిగ్రహశక్తి, ఏకాగ్రత, సాత్విక గుణాలుంటాయి. ఈ తామరమాల ధరించడం ద్వారా శరీరంలో ఓ విద్యుత్ శక్తి ప్రవహిస్తుంటుంది. దీంతో శారీరకంగా రోగ నిరోధక శక్తి కలుగుతుంది. స్పటికమాల, పగడమాల కంటే ఉన్నత ఫలితాలను తామర మాల ఇస్తుంది. 
 
సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ.. అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకడ లేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై వుంటుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

అన్నీ చూడండి

ఇండిగో విమానంపై పిడుగు... తర్వాత ఏం జరిగింది?

'సర్' సిత్రాలు చూడతరమా...? చనిపోయిన భర్త... బతికున్న భార్య ఓటును తొలగించారు!!

పోగొట్టుకున్న, దొంగిలించబడిన 50 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం

నీటిని వృధా చేసిన జూబ్లీహిల్స్‌ హోటల్‌కు రూ.20వేల జరిమానా

మద్యపానం మానేయమని చెప్పిన భార్య... ముక్కుపై దాడి చేసిన హెడ్ కానిస్టేబుల్

అన్నీ చూడండి

08-10-2026 - గురువారం నాటి రాశి ఫలాలు - పనిభారం పెరిగినా సమయపాలనతో?

Trayodashi: శ్రాద్ధ త్రయోదశి రోజున పితృదేవతలకు ఏం చేయాలి?

07-10-2026 - బుధవారం రోజువారి రాశి ఫలాలు - అనవసరమైన ఖర్చులను తగ్గించి..?

దైవ ఆరాధనకు ఏ సమయం కలిసొస్తుంది.. బ్రహ్మ ముహూర్తం, మధ్యాహ్నం, సాయంత్రం...?

06-10-2026 - మంగళవారం నాటి రాశి ఫలితాలు.. ఓర్పుతో వ్యవహరిస్తే...?

తర్వాతి కథనం
Show comments