Festival Posters
✕

బల్లులు ఇంట్లో అరుస్తున్నాయా? ఎక్కువగా కనిపిస్తున్నాయా?

Written By సెల్వి
Updated: గురువారం, 6 జులై 2023 (18:39 IST)
బల్లులు శరీరంపై పడితే ఒక్కో ఫలితం వుంటుంది. అయితే బల్లు ఇంట్లో సంచరించకూడదని బల్లిశాస్త్రం చెప్తోంది. బల్లులు ఇంట్లో తరచుగా అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుందని సంకేతమని బల్లి శాస్త్రం వెల్లడిస్తోంది. 
 
అలాగే ఇంట్లోకి వెళ్తున్నప్పుడు బల్లి కీటకాన్ని మింగుతూ కనిపిస్తే ఆ ఇంటి యజమాని తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారనేది విశ్వాసం. బల్లులు ఇంట్లో పదే పదే కనిపించినా అది చెడుకి సంకేతం కాబట్టి వాటిని ఇంట్లో లేకుండా తరిమికొట్టాలి. 
 
అలాగని వాటిని చంపకూడదు. చంపితే పెద్ద దోషం జీవితాన్ని ఎల్లవేళలా ప్రభావితం చేస్తుంది. అందుకే బల్లులను తరిమికొట్టే చిట్కాలను పాటించాలి. బల్లి శాస్త్రం ప్రకారం ఇంట్లో రెండు బల్లులు ఒకదానికొకటి కొట్టుకుంటూ కనిపిస్తే దానిని ఒక అపశకునంగా భావించాలని బల్లి శాస్త్రం చెప్తోంది. 

అన్నీ చూడండి

ఆరోగ్య శాఖలో కలకలం - నకలీ డెత్ సర్టిఫికేట్లతో కారుణ్య ఉద్యోగాలు

బంజారా హిల్స్‌లో పట్టపగలు దారుణ హత్య.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు... (వీడియో)

ఉద్యోగులకు దీపావళి కానుక : నగదు కట్టలు! (వీడియో)

సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అన్నీ చూడండి

09-11-2026 సోమవారం దిన ఫలాలు - పందాలు, పోటీల్లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దు.

08-11-2026 దీపావళి నాటి రాశి ఫలితాలు- కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు

07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

తర్వాతి కథనం
Show comments