Daily Horoscope
✕

అష్టమి రోజున శుభకార్యం కూడదు.. ఎందుకో తెలుసా?

Written By సెల్వి
Updated: సోమవారం, 6 జూన్ 2022 (22:54 IST)
Krishna
అమావాస్య, పౌర్ణమికి తర్వాత వచ్చే ఎనిమిదవ రోజు అయిన అష్టమి రోజుల్లో మంచి పనులు ఎందుకు చేయకూడదో మీకు తెలుసా?
 
కృష్ణపరమాత్మ అష్టమి రోజున జన్మించి గొప్ప యుద్ధం చేయవలసి వచ్చింది. శ్రీరాముడు నవమి నాడు జన్మించినందున, అతను తన జీవితంలో 14 సంవత్సరాలు అడవిలో గడపవలసి వచ్చింది. ఇదొక్కటే కారణం కాదు. 
 
అమావాస్య మరియు పౌర్ణమి మధ్య ఎనిమిదవ రోజును అష్టమి అంటారు. ఒక నెలలో రెండు అష్టమిలు ఉంటాయి. శుక్లపక్ష, కృష్ణపక్షంలో అష్టమి తిథి వస్తుంది. 
 
సరిగ్గా అష్టమి రోజున, మనం నివసించే భూమి సూర్యుడు మరియు చంద్రుల మధ్య వస్తుంది. ఆ సమయంలో సూర్యుని శక్తి, చంద్రుని శక్తి భూమిని తమ వైపుకు లాగి, ఒక విధమైన ప్రకంపనలకు కారణమవుతాయి. ఆ ప్రకంపన భూమి మీద ఉన్న అన్ని జీవరాశులతో ప్రతిధ్వనిస్తుంది.
 
ఈ కారణంగా, అష్టమి రోజున మరియు నవమి నవమి వరకు,  ఎటువంటి శుభకార్యాలకు దూరంగా వుండాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

అన్నీ చూడండి

ఆరోగ్య శాఖలో కలకలం - నకలీ డెత్ సర్టిఫికేట్లతో కారుణ్య ఉద్యోగాలు

బంజారా హిల్స్‌లో పట్టపగలు దారుణ హత్య.. వ్యక్తిని కత్తితో పొడిచి చంపేశారు... (వీడియో)

ఉద్యోగులకు దీపావళి కానుక : నగదు కట్టలు! (వీడియో)

సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సివస్తుందని బయటకు గెంటేసిన కేటీఆర్ : సీఎం రేవంత్ రెడ్డి

ఏపీలోని పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

అన్నీ చూడండి

08-11-2026 దీపావళి నాటి రాశి ఫలితాలు- కుటుంబంలో శుభవార్త వినే అవకాశం ఉంది

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు

07-11-2026 శనివారం నాటి రాశి ఫలాలు - అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే..?

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

తర్వాతి కథనం
Show comments