Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ఇలా ప్రార్థిస్తే తిరుమలేశుడు కోరిన వరాలు ప్రసాదిస్తాడు

Written By సిహెచ్
Updated: శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (23:51 IST)
శనివారం అనగానే శ్రీ వేంకటేశునికి ఎంతో ప్రియమైన వారంగా భక్తులు విశ్వసిస్తుంటారు. అందుకే శనివారం నాడు ఆ స్వామివారిని కనులారా వీక్షించేందుకు తిరుమల కొండకు వెళ్తారు. శనివారం నాడు స్వామి వారిని ఈ క్రింది శ్లోకంతో ప్రార్థిస్తే గోవిందుడు కోరిన వరాల ప్రసాదిస్తాడని ప్రతీతి. ఆ శ్లోకం ఇదే.
 
కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో,
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే.
 
సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖాఖిలదైవత మౌళిమణే,
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైలపతే.
 
అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః,
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే.
 
అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభిమతాధిక దానరతాత్,
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరం కలయే.
 
కలవేణురవావశ గోపవధూ
శతకోటివృతాత్స్మర కోటి సమాత్,
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవసుతాన్న పరం కలయే.
 
అభిరామగుణాకర దాశరథే
జగదేకధనుర్ధర ధీరమతే,
రఘునాయక రామ రమేశ విభో
వరదోభవ దేవ దయాజలధే.
 
అవనీతనయా కమనీయకరం
రజనీకరచారు ముఖాంబురుహమ్,
రజనీచర రాజత మోమిహిరం
మహనీయమహం రఘురామమయే.
 
సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్,
అపహాయ రఘూద్వహ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే.
 
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి,
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ.
 
అహం దూరతస్తే పదాంభోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి,
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ.
అజ్ఞానినా మయా దోషానశేషాన్విహితాన్ హరే,
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే.

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Meenakshi Temple: చారిత్రాత్మక ఘట్టం.. మధురై మీనాక్షి అమ్మవారి మహా కుంభాభిషేకం (video)

17-09-2020 గురువారం నాటి రాశి ఫలాలు - ఆర్థికంగా అనుకూలమైన రోజు

గురువారం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే?

బుధవారం.. వినాయకుడిని, బుధ గ్రహాన్ని పూజిస్తే.. ఆకుపచ్చ రంగులో...?

16-09-2020 రాశి ఫలాలు - వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి

తర్వాతి కథనం
Show comments