Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్... ప్రతి 5 జంటల్లో ఓ జంట ఆ పని చేస్తోందట...

స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక వాటి వాడకంలో పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. కొంతమంది తమ ప్రేయసీ ప్రియుల సెక్సీ ఫోటోలను పంపుకుంటూ ఆనందిస్తుంటే మరికొందరు అందులో వివిధ సైట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది. తాజాగా మరో షాకింగ్ విషయం బయటపడింది. జీవిత

Written By ivr
Updated: సోమవారం, 13 నవంబరు 2017 (17:37 IST)
స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక వాటి వాడకంలో పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోతోంది. కొంతమంది తమ ప్రేయసీ ప్రియుల సెక్సీ ఫోటోలను పంపుకుంటూ ఆనందిస్తుంటే మరికొందరు అందులో వివిధ సైట్లను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు తేలింది. తాజాగా మరో షాకింగ్ విషయం బయటపడింది. జీవిత భాగస్వామితో శృంగారం చేస్తున్నప్పుడు స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తారా అన్నదానిపై ఇండియా టుడే జరిపిన ఓ సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 
 
ఈ సర్వేలో తేలిందేంటయా అంటే, ప్రతి 5 జంటల్లో ఓ జంట తమ పడక గదిలో జరిపే శృంగారాన్ని తమతమ సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తున్నారట. ఐతే ఇలా చిత్రీకరించిన వీడియో క్లిప్పింగులు కాస్తా అనుకోకుండా బయటకు వెళ్లిపోవడంతో వారు తీవ్రమైన మానసిక వేదనకు గురవుతున్నట్లు తేలింది. ఇలాంటి క్లిప్పింగులు బయటకు రావడంతో పలు జంటలు విడాకులు తీసుకునేవరకూ వ్యవహారం వెళ్లినట్లు సర్వేలో తేలిందట.
About Author
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... Read More

అన్నీ చూడండి

నేపాల్ ఫ్లాష్ ప్లడ్‌కి కారణం హిమ గిరుల్లో 4.4 తీవ్రతో ఏర్పడిన భూకంపమే, ఐసు కొండ బద్ధలైంది

ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు: లుమారాతో యాక్సిస్ ఎనర్జీ భాగస్వామ్యం

యువత ఆకాంక్షలే తెలంగాణ కొత్త గృహ కొనుగోలుదారుల చోదక శక్తులు: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్

మా కైలాష్ యాత్ర బృందాలలో ఒకటి నేపాల్ వరదల్లో చిక్కుకుంది, వారి ఆచూకి అందలేదు: సద్గురు జగ్గీ వాసుదేవ్

సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026: కోకా-కోలా బెవరేజెస్ బృందంతో ఏపీ మంత్రి టి.జి. భరత్

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం