Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ధనుర్మాసంలో ముగ్గు, అర్థం ఏమిటో తెలుసా? (video)

Written By సిహెచ్
Updated: మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:22 IST)
ధనుర్మాసం ప్రారంభం అయిన దగ్గర్నుంచి ఇంటి లోగిళ్లు ముగ్గులతో కళకళలాడుతాయి. ఇంటి ఇల్లాలు తమ ఇంటి ముందు గొబ్బెమ్మలతో రంగవల్లికలను వేస్తుంటారు.
 
ధనుర్మాసం ఆరంభం నుంచి తెలుగు వాకిళ్లు ముగ్గులతో ముచ్చటగొలుపుతాయి. సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతుంటాయి. అయితే సంక్రాంతి ముగ్గులో ఎన్నో అర్థాలు... అంతరార్థాలు ఉన్నాయి. ఇంటి ముందు పేడతో కలిపిని నీళ్లు చల్లిన వాకిలి మేఘాలు లేకుండా స్వచ్చంగా ఉన్న ఆకాశానికి సంకేతమని శాస్త్ర వచనం. 
 
అదేవిధంగా ముగ్గులో ఓ క్రమపద్ధతిలో పెట్టిన చుక్కలు రాత్రివేళ ఆకాశంలో కనబడే నక్షత్రాలకు సంకేతాలు. ఇక ఆ చుక్కలను గడులలో ఇమిడ్చిన ముగ్గు విశ్వంలో ఎప్పటికప్పుడు సంభవించే మార్పులకు సూచికలని చెపుతారు. 
 
అందంగా తీర్చిదిద్దిన ముగ్గుకి ఎటుచూసినా మధ్యస్థ స్థానంలో కనిపించే చుక్క ఉన్న గడి సూర్య భగవానుని స్థానానికి సూచిక. ఇలా సంక్రాంతిలో వేసే ఒక్కో ముగ్గులో ఒక్కో అర్థం ఇమిడి ఉంది.

 

అన్నీ చూడండి

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనీ ప్రియుడి సాయంతో భర్తను హత్య చేసిన భార్య

Auto Driver: పార్కింగ్ వివాదం.. ఆటో డ్రైవర్ హత్య

సౌదీ అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణి దాడి.. హైదరాబాద్ వ్యక్తి మృతి

హీరో బాలకృష్ణ గొప్ప మనసు - రోడ్డు విస్తరణకు ఇంటి స్థలం విరాళం

భర్తకు చెప్పి ఇన్‌స్పెక్టరుతో మహిళ శారీరక సంబంధం.. పోలీస్ బుద్ధి చూపించిన ఖాకీ

అన్నీ చూడండి

12-10-2026 సోమవారం రాశిఫలాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. పందెపు పోటీల్లో విజయం...

11-10-2026 ఆదివారం మీ రాశి ఫలాలు - ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది

11-10-2026 నుంచి 17-10-2026 వరకు మీ వార రాశి ఫలితాలు.. ఏ విషయాన్నీ..?

Sabarimala: శబరిమల యాత్రికుల కోసం QR కోడ్‌లు, సమాచార కేంద్రాల ఏర్పాటు

10-10-2026 శనివారం నాటి రాశి ఫలాలు... ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది

తర్వాతి కథనం
Show comments