Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

తల్లి మందలించిందని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.. 50కిలో మీటర్లు సైకిల్ తొక్కుతూ..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 10 ఏప్రియల్ 2026 (17:14 IST)
boy with cycle
నేటి తరం చిన్న చిన్న విషయాలకే ఆగ్రహానికి గురికావడం.. చాలా సున్నితంగా వున్నారు. తాజాగా తల్లి మందలించిందనే మనస్తాపంతో ఓ 14 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయాడు. అంతేగాకుండా తనతో పాటు సైకిల్‌ను కూడా తీసుకెళ్లాడు. సైకిల్‌లోనే మంగళవారం మధ్యాహ్నం నుంచి అర్థరాత్రి 11 గంటల వరకు సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ క్రమంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్ జంక్షన్‌కు చేరుకున్నాడు.
 
అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణిస్తున్న బాలుడిని గమనించిన దేవునిపల్లి పోలీసులు ఆపి, అసలు విషయం తెలుసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున మూడు గంటలకు తల్లిదండ్రులు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని, బాలుడిని సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments