Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 12 ఆగస్టు 2022 (13:55 IST)
తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. శుక్రవారం జేఎన్టీయూ ప్రాంగణంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తొలి ఐదు ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులే అర్హత సాధించారు. 
 
ఇంజినీరింగ్ పరీక్షకు 1,56,812 మంది... అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల పరీక్షలకు 80,575 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు టీఎస్ ఎంసెట్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. తొలి ఐదు ర్యాంకుల్లో ఏపీ విద్యార్థులే అర్హత సాధించారు. 

ఇంజినీరింగ్:
ఫస్ట్ ర్యాంక్ - పోలు లక్ష్మీసాయి లోహిత్ రెడ్డి (హైదరాబాద్)
సెకండ్ ర్యాంక్ - నక్కా సాయి దీప్తిక (శ్రీకాకుళం జిల్లా, ఏపీ)
థర్డ్ ర్యాంక్ - పోలిశెట్టి కార్తికేయ (గుంటూరు జిల్లా, ఏపీ)
ఫోర్త్ ర్యాంక్ - పల్లి జలజాక్షి (శ్రీకాకుళం జిల్లా, ఏపీ)
ఫిఫ్త్ ర్యాంక్ - మెండ హిమ వంశీ (శ్రీకాకుళం జిల్లా, ఏపీ).

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments