సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 10 మే 2022 (11:43 IST)

కారును రివర్స్ తీసిన డ్రైవర్.. మూడేళ్ల చిన్నారి మృతి

హైదరాబాదులోని నాచారంలో విషాదం నెలకొంది. కారు ఢీకొని ఓ చిన్నారి దుర్మరణం చెందింది. కారుని నిర్లక్ష్యంగా డ్రైవర్ వెనక్కి తీశాడు. దీంతో మూడేళ్ల చిన్నారి సిరి.. కారు టైర్ కింద పడి నలిగిపోయింది.
 
చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కారు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.