Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని కారు ఢీకొనడంతో...

Written By సెల్వి
Updated: శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (14:25 IST)
చిత్తూరు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఈ ఘటన సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
చంద్రగిరి మండలం ఐతేపల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

అన్నీ చూడండి

Shivaji : శివాజీ నటిస్తున్న వర్కింగ్ టైటిల్‌ M3 చిత్రం షూటింగ్ పూర్తి

Akhil Raj : మంచి సినిమానే ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతా : అఖిల్ రాజ్ ఉడ్డెమారి

Sai Pallavi : జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2.- ఆసక్తికరమైన విషయాలు పంచుకోనున్న సాయి పల్లవి

Bigg Boss Telugu 10: డబుల్ ఎలిమినేషన్... మనస్సు విప్పిన చరణ్ మహాదేవ్

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments