Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

గో ఆధారిత నైవేద్యం 100 రోజులు పూర్తి

Updated: సోమవారం, 9 ఆగస్టు 2021 (15:33 IST)
హైద‌రాబాదులోని హిమాయత్ నగర్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో నారాయణుడికి గో ఆధారిత నైవేద్యం స‌మ‌ర్పిస్తున్నారు. ఇలా నైవేద్యం స‌మ‌ర్పించి 100 రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా నారాయ‌ణుడికి నూటొక్క నారికేళ సమర్పణ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో యుగ తులసి ఛైర్మన్, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్‌తో పాటు దైవజ్ఞ శర్మ, సినీ నటి రోజారమణి, బాలకృష్ణ, చంద్రస్వామి, జగిని రమేష్, జగిని శ్రీను,హనుమాన్ కీసరి, భీమిరెడ్డి సురేందర్, మంజులా రెడ్డి, శివశంకర్, రాజ గోపాల్ నాయుడు, రవి,శంకర్ పురోహిత్,ఆది వేణు, సంపత్, గోవింద మాల,శంఖు శ్రీను,లెనిన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

స్వామివారికి గో ఆధారిత నైవేద్యం నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని భ‌క్త బృందం తెలిపింది. దీని వ‌ల్ల ఆల‌యానికి ఎంతో విశిష్ఠ‌త చేకూరుతుంద‌ని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు కె శివ కుమార్ తెలిపారు.

అన్నీ చూడండి

Rajeev Kanakala: స్కూల్ లోనే పిల్లల భవిష్యత్ ఆధారపడుతుంది : రాజీవ్ కనకాల, వితికా షేరు

Gallery 5 NXTinAI: గ్యాలరీ5 NXTinAI: AI వెండితెరపైకి అడుగుపెడుతోంది

Catherine Tresa : కరికాల చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్

Vijay Deverakonda Interview: మన ప్రజల ధైన్యం అమెరికా స్వాతంత్య్ర పోరాటానికి స్ఫూర్తి : విజయ్ దేవరకొండ

Nani Bloody Romeo look :బ్లడీ రోమియో లో చెఫ్‌.. గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న నాని

తర్వాతి కథనం
Show comments