Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి

Written By సెల్వి
Updated: సోమవారం, 24 మే 2021 (09:37 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలిద్దరూ కరోనాతో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. కూసుమంచికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి కందుల వెంకటేశ్వర్లు, భార్య డేవిడ్ మణి కొవిడ్ బారిన పడి కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
తన తల్లిదండ్రులను చూసేందుకు భర్త దామళ్ల రాము(34)తో కలిసి శైలజ కొత్తగూడెం ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలోనే వీరిద్దరికి వైరస్ సోకింది. కరోనా కాటుకు మొన్న భార్య ప్రాణాలు కోల్పొగా.. ఈరోజు ఆమె భర్త రాము ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
ఇదిలా ఉండగా రాము హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో భార్య, భర్తలిద్దరూ మరణించడంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

అన్నీ చూడండి

Jailer 2 Update: జైలర్ 2 ఫస్ట్ సింగిల్ తేదీని ప్రకటించిన సన్ పిక్చర్స్

అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ది రెడ్ బ్యాగ్ ఆకట్టుకుంటుంది : హరికృష్ణ సోమిశెట్టి

Mega158: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న భారీ అప్‌డేట్

NTR: ఇటు ఎన్.టి.ఆర్.కు ఫిజియో థెరపీ - అటు డ్రాగన్ డేట్ గురించి అప్ డేట్

Snadeep: తుది దశకు చేరుకున్న సిగ్మా పోస్ట్ ప్రొడక్షన్, గాంధీ జయంతికి డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments