మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:33 IST)

గణేష్ శోభాయాత్రలో పోలీసులు నాట్యం అదుర్స్- video

police
హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన శోభాయాత్ర గురువారం అర్ధరాత్రి వరకు జరిగింది. ఈ యాత్రంలో భక్తులతో పాటు బందోబస్తులో పాల్గొన్న పోలీసులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. కొన్నిచోట్ల పోలీసులు నాట్యం చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నవారిని ఉర్రూతలూగించారు.
 
హైదరాబాద్‌లో గణేశ్‌ విగ్రహాల నిమజ్జనోత్సవ కోలాహలంగా సాగింది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథులను ఊరేగింపుగా తీసుకుని వెళ్లి నిమజ్జనం గావించారు.